పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
“ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. ఎంత ఓపికతో ఉంటే, అంత “అగ్రస్థానం”, ఎంత దూరంగా ఉంటే,  అంత “గౌరవం”, ఎంత తక్కువగా మాట్లాడితే, అంత “విలువ”, ఎంత తక్కువ ఆశ పడితే, అంత ఎక్కువ “ప్రశాంతత”మరియు ఎంత ఎక్కువ ప్రేమ చూపిస్తామో , అంత “మనశ్శాంతి”ఇదే జీవితం యెుక్క “రహస్యం”అని అర్థం చేసుకోవాలి”

pokala mantra
“*Truthful* people are content in their simplicity and purity. They will not try to impress anyone, because they know who they are” Gud morng

కరోనా కవిత
“కరోనా భూతం తాండవం చేస్తూ - పుట్టించింది పెను “భూకంపం”, కపట చీనా పెంచుకుంది - మానవాళి పై పనికిరాని “కోపం”, ఆపన్న హస్తం చాచే అమెరికా సతతం - తల్లడిల్లుతుంది “పాపం”, తప్పన్నదేశాలలో  సైతం పెరిగింది - కరోనా వ్యతిరేక “తాపం”! చందరన్న మాట - సద్ది మూట!!
కామెంట్‌లు