పోకల పలుకులు

 

పోకల పలుకులు
“శరీరం" ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, "మనస్సు"
ఎంత స్ధిరంగా ఉంటే అంత ఆనందం. విజ్ఞులు సమస్య మూలాలను చూస్తారు.అదే, అజ్ఞానులు  సమస్యను మాత్రమే చూస్తారు. ఒకరు విశ్లేషకులు అయితే, ఇంకొకరు ప్రశ్నించేవారు. ఈ రెండు రకాల వారిని గమనించి సమస్యను పరిష్కరించు కోవాలి.దానినే “సమయస్ఫూర్తి అంటారు”

 pokalamantra
“Search for a beautiful *heart*,not necessarily a beautiful *face*.Beautiful people are not always good, but good people are always *beautiful*.” GM

 కరోనాకవిత
“కరోనా”కాలసర్పం బుసకొడుతూ - చాటుగా “మాటేసింది”,
“మరోనా”అంటు దొంగవలె  మనుజుల - ఘాటుగా “కాటేసింది”, “ఢరోనా” అంటు లోకమంతా చుట్టి - కేకలేసి “కులికింది”, “సరేనా” అంటు జగమంతా గుండె మండి - పారిపొమ్మని రంకెలేసి “పలికింది”! చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు