పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
“కన్నీటి రుచి  ఎలా ఉంటుంది అని అడిగితే, కళ్లకు చప్పగా, నాలుకకు ఉప్పగా,గుండెకు బరువుగా ,ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా మరియు మనసుకు భారంగా ఉంటుంది.అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది మరియు అహంకారం ఎక్కువైతే  అందరు దూరం అవుతారు.అది తెలుసుకొని మసలడమే మానవ ధర్మం.”

 *కరోనా కవిత*
“కరోనా కరాళ నృత్యం కట్టడికి  - జనం విప్పాలి “గళం”,
కరోనా గరళం విరుగుడుకు - కలిసి రావాలి వైద్యుల “దళం”, కరోనా కాటుకు కఠోర నియంత్రణే - మన పాలిటి “బలం”, కరోనా విరుగుడుకై చైతన్యపరిస్తు - చేతపట్టాలి కవులు తమ “కలం”, చందరన్న మాట - సద్ది మూట!!

*pokala mantra*
“As we grow older, it's less important to have more friends and more important to have real friends. That means,*Quality over Quantity*”GM
కామెంట్‌లు