పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“ఆశ సచ్చేవాడినికూడా బతికిస్తుంది, అత్యాశ బతికున్నవాడినికూడాచిత్రవధ చేసి చంపుతుంది.
మనిషి కోరికలకు కళ్లెంవేయలేకపోతున్నాడు.
ఇంట్లో సమస్యలను మోయలేకపోతున్నాడుమరియు రహస్యాలను దాయలేకపోతున్నాడు.
అందుకే నిజాలని  చెప్పక తప్పడం  లేదు.
నిజాన్ని చూసి అబద్దం భయపడుతుంది. మీనవ్వుని చూసి బాధకూడా బెదిరిపోవాలి.అదే జీవన రహస్యం”

pokala mantra
“ARGUING With Stupid people is like Trying to Kill the Mosquito on your Cheek.
You May or May not Kill it,But you will slap Yourself” GM!

 కరోనా కవిత
“లాక్డౌన్ ఎత్తివేశారని - ఎగిరి “గంతు లేయొద్దు”,
కరచాలనం చేయొద్దు - నమస్కారమే “ముద్దు”,
సామాజిక దూరం విధిగా - పాటించడమే “హద్దు”,
శుచి, శుభ్రతలే మన ఆరోగ్యానికి - మంచి “పాచికలు”,
ముక్కుకు ముసుగులే కరోనా కట్టడికి - చక్కని “సూచికలు”!
చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు