పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“సమస్య సృష్ఠించాలనుకునే వారు సమయం కోసం ఎదురు చూస్తారు. కాని, సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. బంధం బాగున్నప్పుడు, అందరి విషయాలు మనకు చెప్తారు. కాని, అదే బంధం చెడిన వెంటనే మన విషయాలు అందరికి చెప్తారు. ఇదీ లోకం తీరు.”

 pokala mantra
Anger comes alone but, takes away all the Good qualities from us. Patience too comes alone, but bring all Good qualities to us. Realise the Difference” GM

కరోనా కవిత
“కఠిన కట్టడి చర్యలకు భీతిల్లి - కరోనా తీయాలి “పరుగులు”, అకుంఠిత దీక్ష కై  దిద్దాలి - మనమంతా తుది “మెరుగులు”, ఆపదను అధిగ మించుటలో - చేయకూడదు ఏలాంటి  “తరుగులు”, ఆత్మవిశ్వాస వత్తిళ్ళే కరోనా నియంత్రణకు - సరైన “విరుగులు”! చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు