పోకల పలుకులు

 

పోకల పలుకులు
“వాగే వాడితో రహస్యం చెప్పకూడదు,వాదించే వాడితో తర్కం చేయరాదు , తెలివైన వాడితో పోటీ పడకూడదు మరియు తెగించినోడితో తలపడకూడదు.ఇవి తెలుసుకొని మసలుకోవడమే ఉత్తమం.

pokala mantra
“Solve the *problem* or Leave the *problem*. But,Do not live with the *PROBLEM*.” GM

 కరోనా కవిత
“గుంటనక్క చైనాలో - కరోనా పోసుకున్నది “పురుడు”, ఇంటా బయటా ఒంటిని అంటుకుంది - మన దేశంలో “నిరుడు”, తుంటరి విమర్శలకు వెరవడు - మన మోదీ “వీరుడు” , గంట గంటకు నియంత్రణ చేస్తున్న - మన ప్రధాని “మగ ధీరుడు”! చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు