పోకల పలుకులు

 

 *పోకల పలుకులు*
“మూర్ఖులు ఎప్పుడు ఇతరులను నిందిస్తూ తమకున్న ఆ కొద్ది కాలన్ని వృధా చేసుకుంటూ ఉంటారు.కానీ,జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండ, చిన్న చిరునవ్వును సమాధానంగా విసురుతూ, తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు.అదే వారి గొప్పతనం”

 *pokalamantra*
“Life revolves around *Ego  and Affection*. Affection says *Let's say Sorry*.but, Ego says *Let them say Sorry* first. Identifying the Difference can save *Relations*.so, 
*Think fine ,Always Shine*”GM!!

 *కరోనాకవిత*
“కంటబడని కరోనా అంటుకుంటే - లోకమంతా “కల్లోలం”,
మంటలు రేపిన కోవిడ్ గుంటనక్కతో - జనులంతా “అల్ల కల్లోలం”, విశ్వవిజేత అయిన అమెరికా సైతం - “తల్లడిల్లి పోతుంది”, అశ్వ వేగంతో పరుగెడుతున్న కరోనాతో - జగమంతా “అల్లల్లాడి పోతుంది”, ఖతర్నాక్ కరోనా అంతమే మనకు - “ఉల్లాసం ఉల్లమంతా”!
చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు