పోకల పలుకులు
“మనిషి పాడయ్యేది రెండు విషయాల వలన, ఎవరేది చెప్పినా వినడం మరియు విన్నదానిని ఇంకొకరికి చెప్పడం.
అనేక సవాళ్ళను గెలిచిన వారికన్నా, తన మనస్సును గెలిచిన వారే గొప్ప. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా, విలువలతో జీవించే వ్యక్తే గొప్ప. ఎటువంటి సమస్యనైనా భరిస్తూ, చిరునవ్వుతో నువ్వు పరిష్కరించుకోగలిగితే,
నీకంటే బలవంతులు ఎవరూ ఉండరు. కొన్ని స్నేహాలు దూరం అయిపోతున్నాయ్ అపోహలు , అనుమానాలతో,
కొన్ని ప్రేమలు సమాధి అయిపోతున్నాయ్, అసూయ, ఈర్ష్యల వలన. వీటిని అధిగమించి బతకడమే “జీవితం”!

కరోనా కవిత
“స్వీయనియంత్రణే కరోనా కట్టడికి - గట్టి “అస్త్రం”,
సామాజిక దూరమే కరోనా - ముట్టడికి “శస్త్రం”,
మరల మరల శుభ్ర పరచాలి - మనం వాడిన “వస్త్రం”,
మరచి పోకూడదు సుమా - మన సాంప్రదాయ “శాస్త్రం”!
చందరన్న మాట - సద్ది మూట!!!

pokala mantra
“*Sacrifice* is Greater Than *Love*, *Character* is Greater Than *Beauty*,*Humanity* is Greater Than *Wealth*. But,Nothing is Greater Than Keeping Relations *Alive.*” GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి