పోకల పలుకులు

 

                               

పోకల పలుకులు

“ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో పూలవనం కాదు.అందరి జీవితాలు పడిలేచే బతుకులే. మన ఒక్కరికే కాదు, అసలు భూమిపై సమస్య లేని మనిషే లేడు.అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో ,నవ్వుతూ  జీవించడం అలవర్చు కోవాలి.అదే జీవన రహస్యం”                                                                                            *కరోనా కవిత*

“చీనా నుండి వలస వచ్చింది - మాయదారి కరోనా “రోగం”, దానిని తాకినంతనే - పట్టుకుంటుంది వైరస్ “యోగం”,ధనిక - పేదా లేని సమానత్వమే  - దాని “ధర్మం”, ముట్టుకుంటే పట్టుకుంటుంది - అది మన “ఖర్మం”, కట్టడి చేయాలి సుమా - తెలుసు కొని దాని ఊపిరి “మర్మం”!!                    చందరన్న మాట - సద్ది మూట!!!

*pokala mantra*

"If you are *born poor*, it is  not your mistake.But,if you *die poor* its definitely your mistake.”GM

కామెంట్‌లు