50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

 

కరీంనగర్ వాస్తవ్యులు, తెలంగాణ రాష్ట్ర అవోపా ఎంప్లాయిమెంట్ సెల్ కమిటీ చైర్మన్, పొట్టి శ్రీరాములు ఫౌండేషన్ చైర్మన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా పోస్టల్ & RMS పెన్షనర్స్ అసోసియేషన్స్, తెలంగాణ, చైర్మన్ పొట్టి శ్రీరాములు ఫౌండేషన్, సెక్రటరీ శ్రీ అరబిందో సొసైటీ సెంటర్, పాండిచ్చేరి, సెక్రటరీ : శ్రీ వాసవీ నిత్యాన్న సత్రం వేములవాడ, సలహాదారులు శ్రీ గాయత్రి వయోవృద్ధ సంఘం, శ్రీ గీతా భక్త సమాజం, గాంధీ క్లబ్ ఆఫ్ కరీంనగర్, గర్ సేవాసమితి, వైస్ ప్రెసిడెంట్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఎపీ & టిఎస్. వైస్ ప్రెసిడెంట్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక శ్రీ ఉప్పల రామేశం గారు - శ్రీమతి ఉప్పల అనసూయ గారల 50 వ వివాహ వార్శికోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయు చున్నవి

కామెంట్‌లు