అఖిల భారత అవోపాల ఫెడ్రేశన్ వారు సీల్వెల్ కార్పొరేషన్ అధినేత శ్రీ బండారు సుబ్బారావు గారి సౌజన్యంతో నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ బెల్ది శ్రీధర్ గారి నేతృత్వంలో కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారి కోవిడ్ రిలీఫ్ కమిటీ చైర్మన్గా ఏలూరు నరేందర్ కుమార్ ఉప చైర్మన్ గా వి.సోమశేఖర్, సంకా నారాయణ మూర్తి, గ్రంధి రమేష్, నూక యాదగిరి, మైలవరపు లక్ష్మినారాయన గారలు కమిటీ సభ్యులుగా కోవిడ్ బారిన పడిన వారికి ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇప్పడి వరకు సుమారు 76 మంది కరోన పాజిటివ్ వారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగినది.
కావున హైదరాబాద్ సిటీ పరిధిలో నివసించు కోవిద్ పాజిటివ్ వారికి నిత్యావసర సరుకుల ఆవశ్యకత ఉన్నచో మాకు ఈ క్రింది నంబరులో 9704691503 మాకు తెలియజేయగలరు. వివరాలకు ఈ క్రింది విజ్ఞప్తిని పరిశీలించగలరు.
*****
ప్రియమైన వైశ్య సోదరులకు FAI విన్నపము
Covid 19 మహమ్మారి బారినపడి క్వారంటైన్ లో బాధపడుతున్న పేదవారికి మానవతా దృష్టితో ఉచితంగా నిత్యావసర సరుకులు హైదరాబాదులో ఉన్న వారికి అందజేయడానికి మా సంస్థ ముందుకు వచ్చింది. Covid 19 వచ్చిన వ్యక్తి మెడికల్ రిపోర్ట్ మరియు వారి ఆధార్ కార్డ్ ఫోటో పంపవలసిన వాట్స్ ఆప్ ఫోన్ నెంబర్ 9704691503. దాతల సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా సహాయము కావలసిన వారు వారి వివరాలను ఈ google ఫామ్ లో పంపగలరు- http://bit.ly/3uryEG2. మేము ఇచ్ఛు చున్న సరుకుల వివరాలకు ఈ క్రింది లింకు ను టచ్ చేయగలరు. .http://bit.ly/3y3mUvt.
-బెల్ది శ్రీధర్ , నేషనల్ ప్రసిడెంట్ మరియు సభ్యులు ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ ఆఫ్ ఇండియా (FAI),హైదరాబాద్-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి