పోకల పలుకులు

 


*pokala mantra*

“*Satisfaction* is not always the fulfilment of what we want. But, It’s the realisation of how blessed we are for what we have”! GM

 *కరోనా కవిత*

“కరుణించని కరోనాతో -   పోరాటం “మనది” మారణకాండతో మరుభూమిగా మార్చడమే - కుటిల కోరిక “తనది”, ఐక్యత పెంచిన మన ఆత్మబలమే - దాని విరుగుడుకు సరైన “పునాది”, సమైక్యంగా పోరాడి వధించి - చేసుకుందాము “ఉగాది”! చందరన్న మాట - సుందరమ్ము!!!

 *పోకల పలుకులు*

“బలమున్న వాడే గొప్పవాడైతే ,వాలిని మించిన బలవంతుడు లేడు.చదువుకున్న వాడే గొప్పవాడైతే , రావణ బ్రహ్మను మించిన పండితుడు లేడు.కాని, మన గొప్పతనాన్ని నిర్ణయించేది మన “గుణం”మాత్రమే.అందుకే, మంచి గుణమున్న రాముడు మాత్రమే గొప్పవాడైనాడు. కావున, అన్నింటి కన్న మన సుగుణమే మిన్న అని గ్రహించాలి “

కామెంట్‌లు