పోకల పలుకులు

 

పోకల పలుకులు*
“చెట్టు ఎంత గట్టిగా ఉన్నా,కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు మరియు పళ్ళు వస్తుంటాయి రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా, కష్టాలు, కన్నీళ్లు మరియు బాధలు వస్తుంటాయి మరియు పోతుంటాయి.అందువలన, నువ్వు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం.
అప్పుడే నువ్వు మహోన్నత శిఖరాలకు ఎదగగలవు.”

కరోనా కవిత*
“మోసగించుట కన్న - మోసపడుట మేలు
మోసగించిన చైనా - మది కలత చెందును,
మోసపడిన  లోకం -హృది శాంతి నుండును,
చెఱపకురా - చెడిపోదువు సుమా!!
చందరన్న మాట - సద్ది మూట!!!

*pokala mantra*
Life is a choice between *ageing* and *growingAgeing*is adding Years to Life*,
While Growing* is adding life to Years*.”GM !!


కామెంట్‌లు