పోకల పలుకులు

 

*పోకల పలుకులు*;
“గొడవపడని స్నేహం కంటే,
తిట్టుకొంటూ, కొట్టుకొంటూ క్షమాపణ చెప్పుకుంటూ గడిపిన కల్ల కపటమెరగని బాల్య స్నేహమే మరుపు రానిది మరియు అత్యంత మధురమైనది.”

*కరోనా కవిత*;
“ఏకాంత జీవనమే -మనకు శ్రీరామ “రక్ష”,
శాంతి, సహనమే -మనకు దేవుడిచ్చిన “భిక్ష”,
స్వీయనియంత్రణే మనకు అరుదైన “దీక్ష”  ,
సామాజిక దూరమే -కరోనాకు సరైన “శిక్ష”!
చందరన్న మాట- సద్ది మూట!!

*pokala mantra*;
“Worry about your *character* and not your *reputation*. because,your character is *who you are*, and your reputation is only what people *think of you*”GM!!


కామెంట్‌లు