నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

టౌన్  అవోపా మహబూబ్నగర్ అధ్యక్షుడు శ్రీ బి.టి.ప్రకాశ్ గారు నూతన గృహ ప్రవేశ సందర్భంగా వారికి వారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమము దిగ్విజయము కావాలని వారు వారి నూతన గృహములో సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తేలియజేయు చున్నవి.కామెంట్‌లు