పోకల పలుకులు

 

పోకల పలుకులు

“కొసరి పెట్టినదేదొ రుచిలేని దైనను, నోరు మూసుక తిని తీరవలయు. విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా, చూసి  చూడనట్టు చూడవలయు. అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు, వినపడనట్టుగా వెడలవలయు. పై మూడు సూత్రాలు పాటించి మగవారు దీటుగా లాక్డౌను దాటవలయు.ఆశ వీడకుండ నారాటపడకుండ మూడు సూత్రములను ఆచరించు వాడు హాయిగా తరించు  నాపద నొoదడు. ఆవిడైన గాని కోవిడైన గాని నిజము తెలుసుకొని మెలుగు  పోకలన్నా!!!

 pokala mantra

“Every changing colour of *leaf* is beautiful and every changing situation of *life* is meaningful.it just needs a clear vision.”GM!


 కరోనాకవిత

“విలయతాండవమే కరోనా వికృత “చేష్టలు”, ప్రళయాగ్నిలో మరుగుతున్నాయి  ప్రజల “కష్టాలు”, నరకయాతనలో  కరిగిపోతున్నాయి చితికిన “బతుకులు”,పరలోకమే మాకు దిక్కని  పారిపోతున్నారు “సతులు-సుతులు”             చందరన్న మాట  సుందరమ్ము!


    


కామెంట్‌లు