పెళ్లిరోజు శుభాకాంక్షలు

 


 తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, పూర్వ ఆంధ్రప్రదేశ్ అవోపా అధ్యక్షుడు, మాజి లయన్స్ ఇంటర్నేషనల్ గవర్నర్, తెలంగాణ మరియు కర్నాటక (part) రాష్ట్రాల లయన్స్ క్వెస్ట్ చైర్మన్,  అవోపాల, వైశ్యుల మరియు సమాజ సేవలకు అంకితమైన స్నేహశీలి, ఆశుకవి, మొటివేటర్, కాకతీయ యూనివర్సిటీ సీనియర్ సిండికేట్ మెంబెర్, విశ్రాంత సూపెరిన్టెండెంటింగ్ ఇంజినీర్ శ్రీ పోకల చందర్ శ్రీమతి దేవి చందర్ గారల 53వ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయుచూ వీరు ఇలాంటి వివాహ వార్షికోసవాలెన్నో జరుపుకోవాలని, ఆర్య వైశ్య సమాజానికి, అవోపాన్లకు మరెంతో సేవాజేయలని అభిలశిస్తూన్నవి 

కామెంట్‌లు