పోకల పలుకులు

 

పోకల పలుకులు
*బాధ్యత*!!
“బాధ్యతతో ఉండే వారు ఎప్పుడూ కూడ బాధలకు గురికారు. బాధ్యత ధైర్యాన్ని ఇస్తుంది, బాధ్యత వ్యక్తిత్వవికాసాన్ని ఇస్తుంది.నీతిగా , నిజాయితిగా ఉండేవారు నిత్యం అనందంగా ఉంటారు.వారికి మనసులో కల్మషం ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉంటారు.నీతి పిరికితనాన్ని మరియు భయాన్ని దూరం చేసి ధైర్యాన్ని ఇస్తుంది.”

*కరోనా కవిత*;

“విశ్వమంతా. విలపిస్తూ వినిపిస్తుంది  కరోనా “గోడు”,
కరోనా భూతమా నీ బుద్ది పాడు “పాడు”,
అందుకే సుమా !ప్రపంచానికి కలుగెను “కీడు”,
చీనా దేశమా నీ మోసానికి కలుగును “మూడు”!
చందరన్న మాట సుందరమ్ము.

pokala mantra
“*Forgiveness* is a strange medicine. if you give it to others, it heals the wounds in your *heart*”GM


కామెంట్‌లు