మాయదారి కరోన లిరికల్ సాంగ్


శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా“నమస్తే సేట్ జీ”. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ సినిమా లో కవిరత్న శ్రీ చింతల శ్రీనివాస్ రచించిన రెండోవ లిరికల్ సాంగ్ ” మాయా దారి కరోనా” ని శుక్రవారం నాడు విడుదల చేసారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ నమస్తే సేట్ జీ సినిమా ఈ పాటని అందించడం చాలా గర్వపడుతున్నానని, ఎందుకంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి వలన మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని పాట రూపంలో ప్రేక్షకులకు అందించానని, ఈ పాట విని తర్వాతనైనా కొంతమంది బాధ్యత గా మెదులుకుంటారు అని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు. 

 మాయదారి కరోన లిరికల్ సాంగ్

 

కామెంట్‌లు