పోకల పలుకులు

 


పోకలపలుకులు                                                   ప్రేమ*  తప్పుల్ని క్షమిస్తుంది, ద్వేషం* తప్పుల్ని ఎత్తి చూపుతుంది. మనసుమారినపుడు *మనిషి* జీవితం, *మనిషి* మారినపుడు *ప్రపంచం* వాటంతట అవే మారతాయి . మన అనుకున్న వారి దగ్గర మన  విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమం”

*కరోనా కవిత*
“కరోనా భూతమా ! మానవాళి పై ఎందుకు నీ “కక్ష”,
కరోనా రక్కసికి లేదు సుమా రాజు-పేద “వివక్ష”,
కరోన కట్టడికి కఠిన చర్యలే మన “దీక్ష”,
స్వీయనియంత్రనే మనకిక శ్రీరామ “రక్ష”!
చందరన్న మాట సుందరమ్ము!!

polala mantra
“All *birds* find shelter during rain. But,*eagle* aviods rain by flying above the clouds. Problems are common, but attitude makes the difference.”agree?
GM.

కామెంట్‌లు