నివాళి

 

మంచిరియల్ జిల్లా ఆవోపా ప్రధాన  కార్యదర్శి కట్కూరి కిషన్ గారు ఈరోజు అనారోగ్యముతో మృతి చెందారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్   తెలియచేస్తున్నవి.

        

కామెంట్‌లు