నివాళి

 

అవోపా అచ్చంపేట యూనిట్ అధ్యక్షులు మరియు నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అయిన  శ్రీ శివ్వ రాములు గారు ఈరోజు పరమపదించినారు. వారి మరణము చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నవి. 

కామెంట్‌లు