పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
"మనుషులు ఇబ్బందుల్లో పడేది రెండు సందర్భాలలో. అవి,“డబ్బును”పొదుపు చేయలేనప్పుడు మరియు
“మాటలు” అదుపు చేయలేనప్పుడు. అందుకే మనమెప్పుడు ఆడంబరాలకు పోకూడదు మరియు మూర్ఖులతో వాగ్వాదానికి దిగకూడదు”

*కరోనా కవిత*
“కరోనా కాల సర్పమా  కాటేసి చంపకే మము “వంచి”,
పాడుదేశము నుంచి - కీడుచేయుట  “నెంచి”,
లోకమంతా చుట్టి - శోక సంద్రములో “నెట్టి”,
మారనకాండతో మమ్ము  -కరిపిస్తున్నావు “మట్టి”!
చందరన్న మాట- సుందరమ్ము!!!

polala mantra
*LIFE IS BEAUTIFUL.*!!
“One day,one hour and one minute  will not come again in your life.so, Avoid fights,anger and Ego.SPEAK Lovely  with EVERYONE to Enjoy *LIFE*”GM


కామెంట్‌లు