జన్మదిన శుభాకాంక్షలు

 

వాసవి మాత ముద్దుబిడ్డ సేవా తత్పరులు, వాసవీ సేవా కేంద్రం లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీ బొగ్గరపు దయానంద్ గుప్త గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు  అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచూ మీరు ఆరోగ్యంగాఉండాలని, ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నవి.

కామెంట్‌లు