పోకల పలుకులు

 


*పోకల పలుకులు*
“అందం కన్నా మనిషి మాటతీరే ప్రధానం.
తీయ్యని మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చు.
కానీ, కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేము. ఆశ మనిషిని బతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కాని, అవసరం మాత్రం మనిషికి అన్ని నేర్పిస్తుంది. అదే జీవితం మనకు నేర్పిన పాఠం”

*కరోనా కవిత*
“వెక్కిరింతలు “పాడు”
- నక్కజిత్తులు “కీడు”,
రక్కసి కరోనాకు - తిక్క తిప్పి “చూడు”,
ఠక్కుమారి కరోనా  - రెక్క విరుచుటకై “వేడు”,
చక్కని నియంత్రణే - మనకు చుక్కాని “నేడు”!!
చందరన్న మాట - సద్ది మూట!!

*pokala mantra*
“*Relation* is not collection of *people*.but,it is selection of *Hearts*.We need to put all our efforts to hold them for *life time*.”GM!!!

కామెంట్‌లు