పోకల పలుకులు

 

పోకల పలుకులు
“ఆశ”జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది, “అత్యాశ” అధఃపాతాళానికి దారి తీస్తుంది మరియు  “నిరాశ” బతుకు మీద విరక్తిని పెంచుతుంది.అందుకే మితంగా జీవించడమే సముచితము”

*కరోనా కవిత*
“కరోనా కాల సర్పమా- ఏ దేశమే నీది, ఏమి వేషం నీది? ఏమరి పాటున పడగెత్తి - విషం చిమ్ముతి వీవు, ఆత్మవిశ్వాసమే బలం- ఐకమత్యమే మా ధైర్యం, దీపాలు వెలిగించి నీ పాపాలుతరుముతం!
చందరన్న మాట- సద్ది మూట!!!

*pokala mantra*
“When people say they can't see anything good in you, Hug them and say politely*, Life is difficult for the Blind*”GM


కామెంట్‌లు