పోకల పలుకులు

 

పోకల పలుకులు

“ఏం చేసినా సమర్ధించేవారు స్వార్థపరులు, తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవారు శ్రేయోభిలాషి. కాని, మంచిని, చెడును రెండింటిని తెలియజేసేవారే మనకు నిజమైన మరియు ఆత్మీయ స్నేహితులు. వారిని ఎన్నటికి దూరం చేసుకోకూడదు”

 కరోనా కవిత

*పరమ పవిత్రం మాతృభూమ నా భారత “దేశం”, పరిపూర్ణ త్యాగాలకు సిద్ధం నా తల్లి భారతి “కోసం”, సహించనెపుడు కరోనాను పంపిన గుంట నక్క చైనా దొంగ “వేషం” సహనమే కాదు సుమా, కట్టలు తెంచుకొనును నా "ఆవేశం”జగతికి యావత్తు  స్వీయనియంత్రణే చక్కని “సందేశం” -    చందరన్న మాట సుందరమ్ము

pokala mantra

 "Our prime *purpose* in this life is to help others. And if you can't help them, at least don't *hurt* them." GM!

కామెంట్‌లు