పోకల పలుకులు

 

పోకల పలుకులు
“జీవితంలో మీరు ఎవరికైనా ఇవ్వాలను కొంటే ప్రేమను, ఆనందాన్ని మరియు నమ్మకాన్ని ఇవ్వండి. సాటి వారికి నువ్వొక మంచి వ్యక్తిగా, పరిచయమవ్వాలి. పదిమందిలో ఉన్నప్పుడు, పట్టింపులు మరిచిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి.ఆనందం ఆత్మీయులతో పంచుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఓర్చుకోవాలి. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోవాలి. గతం చేసిన గాయాలు మర్చిపోవాలి. మన ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి. జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకోవాలి.”

*కరోనా కవిత
“చర్మము తాకితే చాలు- మూడును “ఖర్మము”,
మర్మమెరిగి మెలగుటయే మానవ “ధర్మము”, కర్మఫలమును పొందుటే మనకిక “శరణం”,       నర్మగర్భంగా శాసించితివి కరోనా మాకు “మరణం”!చందరన్న మాట -సుందరమ్ము !!!

pokala mantra
“The *biggest difference* between *money* and *time*: We always *know* how much money* we  have. but, We *never know* how much *time* we have.”GM!!


కామెంట్‌లు