పోకల పలుకులు

 

పోకల పలుకులు
“నీవు జీవితంలో అభివృద్ధి చెందాలంటే, నిత్యం నూతన మార్గాలు అన్వేషించాలి. ఒక మనిషి తనను తాను  గొప్పవాడు  అనుకోవడం బి ఎంత తప్పో,  తక్కువవాడిని అని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది *గర్వానికి* రెండోది పిరికితనానికి* దారితీస్తాయి."

కరోనా కవిత*
“ఊహకందని జాతి హ్యూహన్ నీ జనని, చీనా దేశం వరం పొంది విశ్వమంతా తిరిగావు, అగ్రరాజ్యమునకు సైతం ఉగ్రరూపం చూపిస్తున్నావు, భారతావని చేరి జనుల భరతం పడుతున్నావు, కరోనా ! ఓ కరోనా! అబ్ బస్ కరోనా!!
చందరన్న మాట సుందరమ్ము!!

pokala mantra
“Show *respect* to people even when they don't deserve it.*Respect* is a reflection of your character, not theirs.”GM!


కామెంట్‌లు