పోకల పలుకులు

 


పోకల పలుకులు
“మన *సంస్కారం* చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలుచెబుతాయి, స్వభావం ఏమిటో. మనం చేసే  వాదన చెబుతుంది , జ్ఞానం ఎంత ఉందో. మనం చూసే చూపు చెబుతుంది, ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో. మనం ఇచ్చింది మరచిపోవడం , యితరులవద్ద పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే మంచి స్నేహం”

*కరోనా కవిత*
“కరుణ” చూపవే కఠిన హృదయమున్న కరోనా,
“మరణమే” మాకు శాపమా  ఓ! పాపి కరోనా, “శరణమే” సుమా మాకు స్వీయనియంత్రణ,“తరుణం” వచ్చింది సుమా! టీకా తో నీ పీక పిసకడానికి!
చందరన్న మాట సుందరమ్ము!!!

pokala mantra
“The *TONGUE* performs two functions ;*Tasting  and talking*.you can remain healthy and happy if you control these two activities” GM!!


కామెంట్‌లు