పోకల పలుకులు

 

పోకల పలుకులు
“మనం రాసేది నలుగురు చేసేంతగా వుండాలి.
లేదా, మనం చేసేది నలుగురు రాసుకునేంత గొప్పగా వుండాలి. మనం మంచి అనిపించుకోవానికి చెడుని సమర్ధించడం  కంటే, చెడుని ఎదురించి చెడ్డ కావడమే మంచిది. ఒకరిని అభిమానించడంలో తప్పులేదు.కానీ,
తను ఏం చేసినా గుడ్డిగా సమర్ధించడం తప్పు. “అహంకారం” , ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి.
ఈ జబ్బు ఉన్నవాళ్లు సుఖపడరు మరియు ఇతరులను సుఖపడనివ్వరు.”

*కరోనా కవిత*;
“ఈశాన్యదేశాన పుట్టింది “కరోనా కణం”,
వాయవ్యదేశాన ఆయువును పెంచుకొని,
నైబుుతి తీరాన పరపతిని నిలుపు కొని,
ఆగ్నేయదిశ యందు అగ్నికణమై వెలిగి ,
విశ్వమంతా తిరిగి విలయ తాండవం చేసెరా!!!
చందరన్న మాట సుందరమ్ము!!!


pokalamantra

“What I learnToday, doesn't make yesterday's
wrong. It makesTomorrow *better.The LIFE in front of you is far more important than the life behind YOU”GM!
**


కామెంట్‌లు