పోకల పలుకులు

 

పోకల పలుకులు

 “చెవులతో శబ్దాన్ని, కంటితో రూపాన్ని , ముక్కుతో పరిమళాన్ని , నాలుకతో రుచిని మరియు చర్మంతో స్పర్శని దేవుడు మనకు  ఎలా ఐతే ఇచ్చాడో అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమనికుడా ఇచ్చాడు కాబట్టి, అన్ని ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతతో ప్రక్కవాడు కష్టాలలో  వుంటే ఆదుకుందాం”

 కరోనాకవిత; (నా 53వ పెళ్ళిరోజుకు అంకితం)

“కరోనా రక్కసికి చైనా లోని హ్యవాన్ దాని “మూలం”, వేసింది యూరపు లోని ఇటలీకి “గాలం”,  విశ్వమంతా విస్తరించి చేస్తున్నది “గందర గోళం”, జనమంతా స్వీయనియంత్రణతో వేయాలి దానికి “తాళం”!      చందరన్న మాట సుందరమ్ము !!!

pokala mantra

“The greatest discovery is to discover your *own fault* and The greatest virtue is to openly agree that *I was wrong*”GM! 

కామెంట్‌లు