నేటి పంచాంగం

 

🕉


పంచాంగము 🌗 24.04.2021


విక్రమ సంవత్సరం: 2078 ఆనంద


శక సంవత్సరం: 1943 ప్లవ


ఆయనం: ఉత్తరాయణం


ఋతువు: వసంత


మాసం: చైత్ర


పక్షం: శుక్ల-శుద్ద


తిథి:‌ ద్వాదశి సా.04:28 వరకు

తదుపరి  త్రయోదశి

 

వారం: శనివారము-మందవాసరే

 

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి రా.02:28 వరకు

తదుపరి హస్త


యోగం: ధృవ ఉ.08:56 వరకు

తదుపరి వ్యాఘత

 

కరణం: బాలవ సా.04:07 వరకు

తదుపరి కౌలువ రా.03:13 వరకు

తదుపరి తైతిల


వర్జ్యం: ఉ.10:13 - 11:46 వరకు


దుర్ముహూర్తం: 05:54 - 07:30 వరకు


రాహు కాలం: ఉ.09:04 - 10:39


గుళిక కాలం: ఉ.05:54 - 07:29


యమ గండం: ప.01:49 - 03:24

 

అభిజిత్: 11:49 - 12:39


సూర్యోదయం: 05:54


సూర్యాస్తమయం: 06:34


చంద్రోదయం: ప.03:53


చంద్రాస్తమయం: రా.03:46


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: సింహం


దిశ శూల: తూర్పు


చంద్ర నివాసం: తూర్పు


🌱 వామన-మదన-భర్తుృ ద్వాదశి 🌱


🌲 భాతృప్రాప్తి వ్రతము 🌲


🎍 కందర్ప వ్రతము 🎍


🥀 ఉత్పాత-త్రిపుష్కర యోగము 🥀


🌿 విష్ణు దమనోత్సవం 🌿


☘️ శని ప్రదోషం ☘️


🎊 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి

వసంతోత్సవారంభం 🎊


💦 వాయల్పాడు శ్రీ పట్టాభిరామ

 స్వామి బ్రహ్మోత్సవ అవభృథం 💦


⛵ తిరుపతి శ్రీ కోదండరామ

 స్వామి తెప్పోత్సవారంభం ⛵


నేడు విష్ణు భగవంతుని ఆరాధించి

 బ్రాహ్మణులకు భోజనాదులను

 చేయించి, వెనకటి రోజున

 ఉయ్యాలలో ఉంచిన

 లక్ష్మీనారాయణుల ప్రతిమలను

 దానము చేయవలెను.

 ఈవిధముగా ఒక సంవత్సరము

 చేసి చివరలో ఘృత ధేను

 సహితముగా శయ్యా దానము

 చేయవలెను. ఈ ద్వాదశి రోజున

 దంపతి పూజ చేసినచో దాంపత్య

 సుఖము చిరస్థాయియగును.

 కందర్పునికి దవనముతో

 పూజచేయవలెను. దీనిని మదన

 ద్వాదశీ వ్రతమని కూడా

 పిలిచెదరు. త్రయోదశి యందు

 కూడ చేయవచ్చును. చంపక

 పుష్పములో కందర్పుని ఆవాహన

 చేసి పూజించి విసనకర్రతో

 విసరవలెను. పుత్రపౌత్రాది

 సంపదలు కలుగును.

 

🔯

కామెంట్‌లు