పోకల పలుకులు

 

పోకల పలుకులు

“ఆత్మీయులు దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా..., వారు గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధ భరించ రానిది”

*కరోనా కవిత*

“కయ్యానికి కాలు దువ్వే చైనా లో పుట్టి, వియ్యానికి విలువనిచ్చే అమెరికాలో మెట్టి, నెయ్యానికి  నెమరు వేసే ఇండియాలో అడుగు పెట్టి, సయ్యాట లాడుతున్నావు విశ్వమంతా చుట్టి, దయ్యానివై దరి చేరావు మాపై కక్ష కట్టి, కరోనా భూతమా కట్టడి చేస్తాము మాలోని పట్టుదల తట్టి. చందరన్నమాటసుందరమ్ము.

pokala mantra

"It is easier to forgive an enemy than to forgive a friend."GM 

**

కామెంట్‌లు