పోకల పలుకులు

 


పోకల పలుకులు

*కాలము* “చేసిన *పాపాలు* కడుక్కోమని *శానిటైజర్* ఇచ్చి హెచ్చరిస్తోంది,చెడు మాటలు  మాట్లాడకూడదని  *మాస్క్* ఇచ్చి మందలిస్తోంది మరియు *దుష్టులకు*దూరంగా ఉండమని *డిస్టెన్స్ అంటూ సూచిస్తోంది . *కాలం* మౌనంగానే అన్నీ చెప్పుతుంది. కానీ, మనమే సరిగా వినిపించుకోవడం లేదు . ఇప్పుడైనా జర  జాగ్రత్తగా మసులు కోవాలి. లేనిచో, ఈ కరోనా రక్కసి కాలసర్పమై మనల్ని కాటేస్తుంది”

కరోనా కవిత

“ప్రకటించాలి కరోనా రక్కసి పై *పోరు*, పెంచాలి అంతకంతకు స్వీయనియంత్రన  *జోరు*, కట్టడి చేయాలి అభూతకల్పనల *హోరు*, కట్టిపెట్టాలి మనం మూఢనమ్మకాల *తీరు*, అంతే సుమా ప్రభుత్వం మననుంచి *కోరు* -                        చందరన్న మాట -సుందరమ్ము.

 polala mantra

“Never calculate a person on his present position.Because, *TIME* has the power to change an invaluable stone to *diamond*”ok! GM


కామెంట్‌లు