పోకల పలుకులు

 

పోకల పలుకులు

“నేనే అనే *అహంకారం* ఉంటే నీతోనే నువ్వు *పతనం*  అవుతావు,  మనం అనే *ప్రేమ* ఉంటే నీతో *పాటు* అందరూ ఉంటారు.  నువ్వు లేనప్పుడు కూడా నీకోసం ఉంటారు . వ్యక్తులు శాశ్వతం కాదు  వ్యవస్థ శాశ్వతం,    అధికారం శాశ్వతం కాదు  ఆప్యాయత శాశ్వతం. నోటిలో నుంచి వచ్చే  మాటని అదుపు చేయ గల వాళ్ళు ప్రపంచంలో దేనినైన  జయించ గలగుతారు. మాట చాలా *శక్తి* వంతమైనది , చెడ్డ పని కన్న , చెడ్డ  మాట ప్రమాదకరం”

pokala mantra

 “There is no *Class* to *teach* how we should *speak*. But, The way we *speak*  definitely *decides* our *class*.”GM!

**

కామెంట్‌లు