పోకల పలుకులు

పోకల పలుకులు

 “వెయ్యి బలమైన ఆలోచనలను,ఒక్క బలహీనమైన ఆలోచన చెరిపేస్తుంది. అందుకే ఎప్పుడూ మనల్ని మనం తక్కువగా ఆలోచించకూడదు. నీ నమ్మకం నిన్ను నిలబడేలా చేస్తుంది. మాటకారిని నమ్మినట్టు చేసి చూపించే వారిని నమ్మదు ఈ లోకం. మనకు  ఈ జీవితం  శాశ్వతం కాదు. మనం *జీవించే* కొంత కాలానికే ఎన్నో బాధలు బంధాలు & బాధ్యతలు.*రేపు* అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు , కక్షలు , పంతాలు ఎందుకు.”

pokala mantra

“One who can mould and adjust his *attitude* as per the situation becomes worthy of everyone's blessings.”GM! 


కామెంట్‌లు