సన్మానము

 

 ఉమ్మడి మహబూబ్నగర్ వారు నిర్వహించిన 11వ వివాహ పరిచయ వేదిక విజయవంతం అయినందున అవోపా నాగర్ కర్నూల్ వారు స్థానిక వట్టెమ్ దేవాలయము లో నిర్వహించిన  సక్సస్ మీట్ లో నాగర్కర్నూల్ అధ్యక్షులు కార్యదర్శి, కోశాధికారి గారలను రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు శ్రీ మలిపెద్ది శంకర్ సన్మానించారు.  ఈ కార్యక్రమం లో కలకొండ సూర్యనారాయణ, పోలా శ్రీధర్, కొండూరు రాజయ్య, వాసపాండురంగయ్య, మరిడి శ్రీకాంత్, మురళీకృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షలు మలిపెద్ది శంకర్ ను, రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు పోలా శ్రీధర్ మరియు కలకొండ సూర్యనారాయణ లను నాగర్ కర్నూల్ అధ్యక్షుడు రవికుమార్ కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి దేవేందర్ గారలు సన్మానించారు.
కామెంట్‌లు