🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_14, ఏప్రియల్ , 2021_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*
*_చైత్రమాసము_*
*_వసంత ఋతువు_*
*_ఉత్తరాణము_* *_సౌమ్య వాసరే_*
*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*
_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_
_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఈరోజు
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. *_దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు
చేపట్టే పనిలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి.బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు
అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలో పాల్గొంటారు. *_హనుమాన్ చాలీసా పారాయణ మంచిది_*.
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. *_దైవారాధన మానవద్దు_*.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు
శుభకాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. సర్వత్రా శుభ ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్ర సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. *_ఇష్టదేవతా స్తోత్రం చదవడం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. *_షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మేలు చేస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. గిట్టనివారితో జాగ్రత్త. వాగ్వాదాలు చేయకండి. *_ఆంజనేయ స్వామి అష్టోత్తర శనామావళి చదవడం మంచిది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఈరోజు
మిశ్రమకాలం. శారీరక శ్రమ పెరగవచ్చు. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి జరుగుతుంది. *_లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
దైవబలం కాపాడుతుంది. వృత్తి,ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం. *_మానసిక ప్రశాంతత కోసం వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఈరోజు
మంచికాలం.మీ మీ రంగాల్లో లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి. ఇష్టసల్లాపం, మనఃసౌఖ్యం ఉన్నాయి. *_శివ పార్వతుల ఆరాధన శక్తిని ఇస్తుంది_*.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఈరోజు
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. *_నారాయణ మంత్రాన్ని జపించాలి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి