కోవిడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్

 

సేవా భారతి తెలంగాణ వారు హైదరాబాదు శివారు లోని అన్నొజిగూడా లో ఉప్పల్ నుండి భువనగిరి కి వెళ్లు రోడ్డులో కోవిడ్ కేర్ ఐసోలేషన్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. అవసరమున్న వారు 040-48212529 నెంబరు కు కాల్ చేసి వివరాలు తెలిసికొని వారి సేవలు వినియోగించుకోగలరు.

కామెంట్‌లు