నేటి పంచాంగం రాశి ఫలాలతో

 


*🌻🌻*

తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

         *17- 04- 2021*

🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵

శ్లో||నీలాంజనసమాభాసం|

 రవిపుత్రం యమాగ్రజo |

ఛాయామార్తాండసంభూతంl

 తం నమామి శనైశ్చరం||

*🌌సంవత్సరం* : ప్లవనామ సం||

*🌌ఉత్తరాయణం,వసంత ఋతువు*..

*చాంద్రమానం*:చైత్రమాసం,

*సౌరమానం*:మేషమాసం,చిత్రి నెల04.

   *🌌🌌పంచాంగం🌌🌌*

*🔵తిథి*: శుద్ధ పంచమి రా08:31

తదుపరి షష్ఠి.

*🔵నక్షత్రం* :మృగశిర రా02:32

తదుపరి ఆరుద్ర.

*🔵యోగం*:శోభనం రా07:16

తదుపరి అతిగండం.

*🔵కరణం* :బవ ఉ07:20

తదుపరి బాలువ రా08:31

తదుపరి కౌలువ.

*🔵వారం* :శనివారము

🌞సూర్యోదయం 05:58:48 🌞సూర్యాస్తమయం 18:23:43

🌞పగటి వ్యవధి 12:24:55 🌚రాత్రి వ్యవధి 11:34:30

🌙చంద్రోదయం 09:31:39 🌙చంద్రాస్తమయం 22:48:11

🌞సూర్యుడు:అశ్వని

🌙చంద్రుడు:మృగశిర

     *⭐నక్షత్ర పాదవిభజన⭐*

మృగశిర1పాదం"వే "ఉ06:23

మృగశిర2పాదం"వో "ప0 1:08

మృగశిర3పాదం"కా"రా07:50

మృగశిర4పాదం"కీ"రా02:32

*🔵వర్జ్యం*:లేదు.

*🔵అమృతకాలం*:ప01గం13ని నుండి02గం58ని వరకు.

*🔵దుర్ముహూర్తం*:ఉ06గం02ని నుండి07గం40ని వరకు.

  *🌌లగ్న&గ్రహస్థితి🌌*

*🐐మేషం*:రవి,బుధ,శుక్ర,ఉ07గం39ని

*🐂వృషభం*=చంద్ర,రాహు,ప09గం41ని

*👩‍❤‍💋‍👩మిథునం*:కుజ,ప11గం53ని

*🦀కటకం*:ప02గం04ని

*🦁సింహం*=సా04గం08ని

*🧛‍♀కన్య*=సా06గం10ని

*⚖తుల*:రా08గం18ని

*🦂వృశ్చికం*:కేతు,రా10గం30ని 

*🏹ధనుస్సు*:రా12గం38ని

*🐊మకరం*:శని,రాతె02గం31ని

 *🍯కుంభం*:గురు,రాతె04గం13ని

*🐟మీనం*:రాతె05గం52ని

*🌻నేత్రం*:1,జీవం:1/2.

*🌻యోగిని*:దక్షిణం.

*🌻గురుస్థితి*:తూర్పు.

*🌼శుక్రస్థితి*:మూఢం.

*⭐ దినస్థితి*: సిద్ధయోగం పూర్తి.

       *🌌శనివారం🌌*

🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు

🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,

🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.

🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు

దక్షిణం శుభ ఫలితం.

         *🌌హారాచక్రం🌌*

 🌌శుభ హారలు🌌

పగలు              రాత్రి

7-8 గురు          7-8 చంద్ర

10-11 శుక్ర       9-10గురు

12-1 చంద్ర       12-1శుక్ర

2-3 గురు         2-3 చంద్ర

5-6 శుక్ర           4-5గురు

6⃣ -7⃣ ఉ - శని | రా బుధ

7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర

8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని

9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు

🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ

⏸ - 12ఉ - బుధ | రా - సూర్య

12 -1⃣మ - చంద్ర | రా - గురు

1⃣ -2⃣మ - శని | రా -. కుజ

2⃣ -3⃣మ - గురు| రా - సూర్య

3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర

4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ

5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర

🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం

🌌 బుధ, కుజ హోరలు మధ్యమం

🌌 సూర్య, శని హోరలు అధమం

🌌అభిజిత్ లగ్నం:

కటక లగ్నం ప11గంl53ని॥నుండి 02గం||04నిll ల వరకు.

🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం  చాలాశ్రేష్టం.

సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.

🌌3 శ్రాద్ద తిథి: చైత్ర శుద్ధ పంచమి.

 🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 


*_17, ఏప్రియల్ , 2021_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  

*_చైత్రమాసము_*

*_వసంత ఋతువు_*

*_ఉత్తరాయణము_*               *_స్థిర వాసరే_*

*_( శని వారం )_*


*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*

_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_

_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_


*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్ధవంతంగా పనిచేయండి. స్పష్టమైన ఆలోచనావిధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. మనస్సు చెడును ఊహిస్తుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. బుద్ధిబలంతో సమస్యలు దూరం అవుతాయి. *_శివారాధన మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

వృత్తి, ఉద్యోగాల్లో పట్టు సాధిస్తారు. గౌరవప్రదమైన జీవితం ఉంది. ఉత్సాహంతో పనిచేయండి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. గొప్ప ఆర్ధిక లాభాలు ఉన్నాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసే వారున్నారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. బంధువుల. సహకారం ఉంటుంది. . *_దుర్గాస్తుతి వల్ల మంచి జరుగుతుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

శుభప్రదమైన కాలం ప్రారంభమైంది. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రసంశలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. *_లక్ష్మీ ఆరాధన మంచిది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

 ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరించండి . ఉత్తమ ఫలితాలు ఉంటాయి. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధికంగా జాగ్రత్త పడాలి. ఎవరినీ అతిగా నమ్మకండి. అనవసర అంశాల్లో సమయాన్ని వెచ్చించకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త పడాలి. . *_ఇష్ట దైవారాధన శుభాన్ని కలిగిస్తుంది_*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

చక్కటి భవిష్యత్తు ఉంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఉన్నత పదవీ యోగం ఉంది. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. వ్యాపారంలో ఒడుదొడుకులు ఉంటాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. సజ్జన సాంగత్యంతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమష్టి నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. అనవసర ప్రసంగాలు చేయకండి. అపోహలు తొలుగుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. *_ఇష్ట దైవారాధన వల్ల మంచి జరుగుతుంది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

శుభసమయం. ప్రారంభించిన పనుల్లో శీఘ్ర విజయం ఉంది. మీ మీ రంగాల్లో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. గతంలో పూర్తికాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. తోటివారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్ధికంగా బలపడతారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. పైఅధికారులు నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. *_శివధ్యానం శుభఫలితాన్ని ఇస్తుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు ఉన్నాయి. మంచి జీవితాన్ని పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. . ప్రయాణాలు కలిసి వస్తాయి. *_ఇష్టదేవతారాధన శుభప్రదం._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

 మిశ్రమకాలం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వల్ల మంచి జరుగుతుంది. మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అనవసర విషయాల్లో సమయాన్ని పాడుచేయకండి. కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. మోసం చేసేవారు ఉన్నారు. . ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_విష్ణుధ్యానం శుభఫలితాన్ని కలిగిస్తుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

శుభకాలం నడుస్తోంది. ఆర్ధికంగా మంచి  జరుగుతుంది. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి . బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలను పాటించండి. అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వివాదాలకు తావివ్వకండి. అవగాహనతో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. *_వెంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం._*

🏹🏹🏹🏹🏹🏹🏹 


🐊 *_మకరం_*

 చక్కటి కార్యసిద్ధి ఉంది. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉంటాయి. గొప్ప పనులను చేపడతారు. అనుకున్నది సిద్ధిస్తుంది. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. . *_విష్ణు నామాన్ని జపించాలి_*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 మధ్యమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు. ఆర్థికాంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో పని చేయాల్సిన సమయం ఇది. పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది. అవసరానికి సాయం చేసే వారున్నారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. *_విష్ణు ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది_*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

శుభకాలం నడుస్తోంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. దైవబలం కాపాడుతోంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్పలితాలను అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలను పొందుతారు. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది.. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. *_శివారాధన శ్రేయస్కరం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు