నేటి పంచాంగం రాశి ఫలాలతో

 

 🕉


పంచాంగము 🌗 20.04.2021


విక్రమ సంవత్సరం: 2078 ఆనంద


శక సంవత్సరం: 1943 ప్లవ


ఆయనం: ఉత్తరాయణం


ఋతువు: వసంత


మాసం: చైత్ర


పక్షం: శుక్ల-శుద్ధ


తిథి: అష్టమి రా.07:37 వరకు

తదుపరి నవమి

 

వారం: మంగళవారం-భౌమవాసరే

 

నక్షత్రం: పుష్యమి రా.03:26 వరకు

తదుపరి ఆశ్లేష


యోగం: ధృతి ప.03:25 వరకు

తదుపరి శూల

 

కరణం: భద్ర ఉ.07:05 వరకు

తదుపరి బవ రా‌.07:18 వరకు

తదుపరి బాలవ


వర్జ్యం: ఉ‌10:50 - 12:30 వరకు


దుర్ముహూర్తం: ఉ.08:28 - 09:18

మరియు రా.10:49 -11:37 వరకు


రాహు కాలం: ప.03:24 - 04:58


గుళిక కాలం: ప.12:15 - 01:49


యమ గండం: ఉ.09:05 - 10:40


అభిజిత్: 11:50 - 12:40


సూర్యోదయం: 05:56


సూర్యాస్తమయం: 06:33


చంద్రోదయం: ప.12:03


చంద్రాస్తమయం: రా.12:43


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: కర్కాటకం


దిశ శూల: ఉత్తరం


చంద్ర నివాసం: ఉత్తరం


🌾 తారా-భవాని అష్టమి 🌾


🚩 శ్రీసత్యధ్యానతీర్థ పుణ్యతిథి 🚩


🌴 అశోక- దుర్గ అష్టమి 🌴


🎊 ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి 

బ్రహ్మోత్సవ అంకురార్పణ🎊


🌲అశోక కలికా పూజ- ప్రాశన🌲


చైత్ర శుక్ల అష్టమిన అశోక కలికా

 పూజ మరియు అశోక చెట్టు

 ఎనిమిది ఆకుల రసమును

 ప్రాశనము చేయవలెను.

 ప్రాశనము చేయుట వలన

 అశోకుడైన భగవంతుడు తృప్తుడై

 సంవత్సర పర్యంతమూ శోకాన్ని

 ఇవ్వడు. హనుమంతుడు సీతకు

 ఉంగరమిచ్చి ఆమెనుండి

 చూడామణిని పొందిన రోజు

 ఈరోజు కావున అశోక వృక్షము

 క్రింద శ్రీరామ, సీత, హనుమంత

 ప్రతిమలను పూజించుట చాలా

 విశేషము.


భవానీం యస్తు పశ్యేత 

శుక్లాష్ట మ్యాం తిధౌనరః|

న జాతు శోకం లభతే 

సదానన్ద మయో భవేత్‌||


చైత్ర శుక్ల అష్టమినాడు భవానిదేవిని

దర్శించిన వారు ఎన్నడూ

 శోకమును పొందడు.

*********** రాశి ఫలాలు *************

🔯 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 


*_20, ఏప్రియల్ , 2021_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  

*_చైత్రమాసము_*

*_వసంత ఋతువు_*

*_ఉత్తరాయణము_*               *_భౌమ వాసరే_*

*_( మంగళ వారం )_*


*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*

_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_

_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_


*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్ని ఇస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. *_సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

 *_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

 శ్రద్ధగా పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కొన్ని సంఘటనల వల్ల ఉత్సాహం తగ్గుతుంది. మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి.  *_దుర్గారాధన చేస్తే మంచిది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. *_శివారాధన మేలు చేస్తుంది._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ధనలాభం ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. 

*_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మిశ్రమ కాలం. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. ఆవేశానికి పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులలో విజయం కోసమై 

*_గోవిందనామాలు చదవాలి._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త  మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.  ఎట్టిపరిస్థితుల్లోనూ *_దైవారాధన మానవద్దు._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారరంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి సత్పలితాలు సాధిస్తారు. కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. *_విష్ణు ఆరాధన శుభప్రదం._*

🏹🏹🏹🏹🏹🏹🏹 


🐊 *_మకరం_*

శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు నవీకరించుకుని  గొప్ప ఫలితాలను పొందుతారు. *_సాయిబాబా చరిత్ర చదవడం మంచిది._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. *_ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. *_ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు