నివాళి

 

అవోపా బ్యాంక్మన్ చాపుటర్  వారు నిర్వహిస్తున్న కుటీర్ వృధ్ధాశ్రమ అధ్యక్షుడు కీ. శే. ఎస్.వి.వి.ఎస్ మూర్తి గారు  తేదీ 23.4.2021 రోజున పరమపదించారు. ఇదివరలో వీరు 1985 లో చీఫ్ మ్యానేజర్ గా కోటి బ్రాంచి లో పని చేశారు. వీరు కుటీర్ ఆశ్రమము ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. గతంలో అవోపా బ్యాంక్మ్ న్ చాపుటర్ అధ్యక్షులు గా సుమారు నాలుగున్నర సంవత్సరములు పనిచేశారు.  వీరు 1998 లో చీఫ్ ఇన్స్పెక్టర్ గా పదవీ విరమణ చేశారు. వీరు తన జీవిత కాలంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించారు. వీరి ఆత్మ శివైఖ్య మొందాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి.

కామెంట్‌లు