పోకల పలుకులు

 

పోకల పలుకులు

“బుద్ధి , ఆలోచన ఉండేది మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది.కనుక మనం శరీరాన్ని కాపాడుకోవాలి.అతిగా తిన్నా, అతిగా ఆలోచించినా, అతిగా సుఖం కలిగించినా, అతిగా దుఃఖం కలిగించినా మరియు ఏదైనా అతి చేస్తే శరీరం కాస్త పుటుక్కుమంటుంది. శరీరం చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. కనుక  శరీరమును జాగ్రత్తగా చూసుకోవాలి.దీనికి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను పాటించడమే మంచిది”

pokala mantra

“A gentle word, a kind look, a good-natured smile can work wonders and accomplish miracles.” GM 


కామెంట్‌లు