అభినందన శుభాకాంక్షలు


 వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన అవోపా వరంగల్ సభ్యుడు, అడ్వకేట్ శ్రీ కొండూరు పశుపతి ఈశ్వరనాథ్ గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుచున్న అవోపా హనుమకొండ అధ్యక్షులు శ్రీ ఎల్లంకి రవీందర్ మరియు కార్యదర్శి శ్రీ కొల్లూరు ప్రకాశం గారలు. 

కామెంట్‌లు