నేటి రాశి ఫలాలు
 
🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 
*_శుభమస్తు_* 👌 

*_28, ఏప్రియల్ , 2021_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  
*_చైత్రమాసము_*
*_వసంత ఋతువు_*
*_ఉత్తరాయణము_*               *_సౌమ్య వాసరే_*
*_( బుధ వారం )_*

*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*
_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_
_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_

*_రాశి ఫలాలు_* 
 
🐐 *_మేషం_*
 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. *_ఇష్టదేవత ధ్యానం చేయాలి._*
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_* 
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. *_దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి._*
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
గౌరవ సన్మానాలు అందుకుంటారు. వ్యవసాయ, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. *_లక్ష్మీస్తుతి శ్రేయస్కరం_*
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_* 
ప్రయత్నసిద్ధి ఉంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_సంకటహర గణపతి స్తోత్రం పఠించడం మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
చిత్తశుద్ధితో చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో కాలం వృథా చేసుకోకండి. *_విష్ణు సహస్రనామ పారాయణ శుభాన్నిస్తుంది_*
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
మనోధైర్యంతో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. *_దత్తాత్రేయ స్వామిని దర్శించండి._*
💃💃💃💃💃💃💃

⚖ *_తుల_*
మిశ్రమకాలం. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి_*.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*
శ్రమపెరుగుతుంది. కుటుంబ సభ్యులమధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. *_సూర్య నమస్కారాలు చేయడం మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹 

🐊 *_మకరం_*
మనస్సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_బిల్వాష్టకం చదివితే బాగుంటుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
 చేపట్టిన పనులో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. చెడ్డవాళ్లు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. *_శ్రీ వేంకటేశ్వర నామస్మరణ శుభప్రదం_*
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
చేపట్టే పనుల్లో గుర్తింపు ఉంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. సకాలంలో సహాయం చేసేవారున్నారు. *_శివారాధన చేయడం మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 
                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
కామెంట్‌లు