పోకల పలుకులు
“ఈ ప్రపంచంలో ఎంత మందికైనా పంచగల ఒకే ఒక వస్తువు *సంతోషం. మన మాటల్లో ఇష్టాన్ని,మన కళ్ళలో కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మియులు . హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూస్కోండి, మనసుకు దగ్గరగా ఉన్నప్పుడు మనస్పూర్తిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వదలి వెల్లిన హృదయం మరియు దూరమైన మనసు కావాలన్నప్పుడు మళ్ళీ దొరకడం కష్టం”
pokala mantra
“*Relations* are similar to a Dictionary.It provides meaning and explanations to only those who refer it properly”GM!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి