పెళ్లిరోజు శుభాకాంక్షలు

 


తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి, విశ్రాంత అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ శ్రీ కొండూరి రాజయ్య మరియు శ్రీమతి కొండూరి పద్మజ దంపతులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ పెళ్లిరోజు శుభాకాంక్షలు తేలియజేయు చున్నవి. 

కామెంట్‌లు