పోకల పలుకులు

 

పోకల పలుకులు

“చివరి ప్రయాణం లో చివరి చూపు కూడా నోచుకోలేనివాడా, నీ చితికి నిప్పు పెట్టె వాడు కూడా లేని వాడా! నీది అన్నది ఎక్కడ , నీకే సొంతం అనకున్నది ఎక్కడ?ఏది నీది కాదు అని తెలుసుకో. అదే జీవిత సత్యం”

కరోనా కవిత

“కరోనాను పారద్రోల రండి సై సై , స్వీయ నియంత్రనే మనకు హయ్ హయ్, కరోనా కట్టడిని కోరని జనులు నై నై , లక్షణ రేఖను దాటితే తక్షణమే డై డై అందుకే, చెప్పాలి సుమా కరోనా రక్కసికి బై బై .  చందరన్న మాట సుందరమ్ము 


pokalamantra

"Some people care too much, I think it's called love."GM!! 


కామెంట్‌లు