నేటి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 


*_19, ఏప్రియల్ , 2021_*

*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*  

*_చైత్రమాసము_*

*_వసంత ఋతువు_*

*_ఉత్తరాయణము_*               *_ఇందు వాసరే_*

*_( సోమ వారం )_*


*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*

_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_

_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_


*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. 

*_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. *_నవగ్రహ శ్లోకాలు చదవాలి._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. *_సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

 సమయానుకూంగా ముందుకు సాగాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. *_దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల అంతా మంచి జరుగుతుంది._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. *_గురుశ్లోకం చదవాలి._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయ గలుగుతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. *_విష్ణు నామస్మరణ ఉత్తమం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

వృత్తి, వ్యాపారాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ఆవేశాలకు పోకూడదు. *_నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. *_గణపతి సందర్శనం  మంచినిస్తుంది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. *_శివనామాన్ని జరిపించాలి._*

🏹🏹🏹🏹🏹🏹🏹 


🐊 *_మకరం_*

ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. *_శని ధ్యానం శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

 నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు